వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతినిధుల సభపై డెమొక్రాట్స్ నియంత్రణ సాధించారా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఊహించిన విధంగానే డెమొక్రాట్లు మంగళవారం ప్రతినిధుల సభపై తమ నియంత్రణను నిలుపుకున్నారని వార్తలు వస్తున్నాయి. యూఎస్ నెట్‌వర్క్‌లు ఈ మేరకు నివేదించాయి, 435 సీట్ల ఛాంబర్‌లో తమ మెజారిటీని కొద్దిగా విస్తరించిందని పేర్కొన్నాయి. .

హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తన పార్టీ మెజారిటీని ఎన్నికల్లో కనీసం నాలుగు లేదా ఐదు సీట్లు పెంచుతారని ఫాక్స్ న్యూస్, ఎన్బీసీ న్యూస్ నివేదించాయి. కాగా, ఇలాంటి ఫలితం పెలోసికి ఒక ఊపు, ఉత్సాహాన్నిచ్చాయి. తిరిగి ఎన్నికలను కోల్పోతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి-కాల ఆదేశాలు లేదా చర్యలను వెనక్కి తీసుకురావాలని ఆమె కోరారు.

 reports: Democrats Retain Control Of House Of Representatives

కాగా, నవంబర్ 3న ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. దీంతో అమెరికా ప్రజలు జో బైడెన్‌కు పట్టం కడతారా? లేక ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్‌ను మరోసారి గెలిపిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇక సంబరాలే... విజయంపై ట్రంప్ ప్రకటన... ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం కోర్టుకు..ఇక సంబరాలే... విజయంపై ట్రంప్ ప్రకటన... ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం కోర్టుకు..

కీలక రాష్ట్రాల్లో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు వెల్లడయ్యేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ సర్వేలన్నీ బైడెన్ వైపే మొగ్గు చూపినప్పటికీ ఫలితాలు మాత్రం నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతున్నాయి.

English summary
Democrats retained their control of the House of Representatives on Tuesday as expected, US networks reported, slightly expanding their majority in the 435-seat chamber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X