అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి
అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ రిచర్డ్ హెచ్ థాలర్‌కు నోబెల్ పురస్కారం వచ్చింది. 72 ఏళ్ల థాలెర్ షికాగో విశ్వవిద్యాలయం పరిధిలోని బూత్ స్కూల్‌లో ఆచార్యునిగా పని చేస్తున్నారు.
స్టాక్ హోమ్: అమెరికా ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ రిచర్డ్ హెచ్ థాలర్‌కు నోబెల్ పురస్కారం వచ్చింది. 72 ఏళ్ల థాలెర్ షికాగో విశ్వవిద్యాలయం పరిధిలోని బూత్ స్కూల్‌లో ఆచార్యునిగా పని చేస్తున్నారు.
ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాలను సమ్మిళతం చేసి నూతనంగా అభివృద్ధి చేసిన (బిహేవియరల్ ఎకనామిక్స్‌కు మార్గదర్శిగా నిలిచారు.

ఆర్థిక నిర్ణయాలు తీసుకునే వారు అన్ని సమయాల్లో హేతుబద్ధంగా ఆలోచించరని, మానవ బలహీనతలు, భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారనేది ఆయన సిద్ధాంతం. అలాగని వారు హేతుబద్ధరహితంగా ఉంటారనడం సరికాదు.












Click it and Unblock the Notifications