వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War: రష్యా ముక్కుపిండిన అమెరికా, కెనడా, రష్యా లిక్కర్ 100 % బ్యాన్, నెక్ట్స్!

|
Google Oneindia TeluguNews

అమెరికా/కెనడా: ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న సైనిక చర్యకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళంవిప్పుతున్నాయి. రష్యా చేస్తున్న పనికి ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాకు తాళం వేసే దేశాలు మాత్రం వ్లాదిమిర్ పుతిన్ కు అండగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా మొదటి నుంచి మండిపడుతోంది. అమెరికా బాటలోనే అనేక దేశాల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేఉస్తున్నారు. కుర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాలను యుద్దం వరకు తీసుకుపోయిన వ్లాదిమిర్ పునిత్ మీద అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవేవిపట్టనట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సిఫ్ట్ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అయిన రష్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక ఆంక్షలతో తల పట్టుకున్న రష్యాకు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా గట్టి షాక్ ఇచ్చాయి. రష్యాలో తయారైన మద్యం, లిక్కర్ ను బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా, కెనడా ప్రకటించాయి. ఈ దెబ్బతో రష్యాలో తయారైన మద్యం విక్రయాలకు ఆ రెండు దేశాల్లో బ్రేక్ పడింది. అమెరికాలో రష్యా బ్రాండ్ లిక్కర్ భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు. అమెరికా, కెనడా నిర్ణయంతో రష్యాలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలకు భారీ మొత్తంలో నష్టం వచ్చే అవకాశం ఉంది.

Russia vs Ukraine: రష్యాకు చావు దెబ్బ, సిఫ్ట్ నుంచి ఔట్, వేల కోట్ల యూరోల లావాదేవీలకు చెక్!Russia vs Ukraine: రష్యాకు చావు దెబ్బ, సిఫ్ట్ నుంచి ఔట్, వేల కోట్ల యూరోల లావాదేవీలకు చెక్!

నా సత్తా చూపిస్తాను అంటున్న రష్యా

నా సత్తా చూపిస్తాను అంటున్న రష్యా

ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న సైనిక చర్యకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళంవిప్పుతున్నాయి. రష్యా చేస్తున్న పనికి ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాకు తాళం వేసే దేశాలు మాత్రం వ్లాదిమిర్ పుతిన్ కు అండగా నిలుస్తున్నాయి. నా సత్తా ఏమిటో చూపిస్తాను అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒంటికాలి మీద నిలబడటంతో పలు దేశాలు మండిపడుతున్నాయి.

రష్యా తీరుపై ఫైర్

రష్యా తీరుపై ఫైర్

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా మొదటి నుంచి మండిపడుతోంది. అమెరికా బాటలోనే అనేక దేశాల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాలను యుద్దం వరకు తీసుకుపోయిన వ్లాదిమిర్ పునిత్ మీద అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు విమర్శలు గుప్పిస్తున్నారు.

రష్యాకు షాక్ ఇచ్చిన అమెరికా, కెనడా

రష్యాకు షాక్ ఇచ్చిన అమెరికా, కెనడా

ఇవేవిపట్టనట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సిఫ్ట్ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అయిన రష్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక ఆంక్షలతో తల పట్టుకున్న రష్యాకు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా గట్టి షాక్ ఇచ్చాయి. రష్యా వ్యాపారలావాదేవీలు దెబ్బ తియ్యాలని అమెరికా, కెనడరా నిర్ణయించుకున్నాయి.

రష్యా లిక్కర్ 100 % బ్యాన్

రష్యా లిక్కర్ 100 % బ్యాన్

రష్యాలో తయారైన మద్యం, లిక్కర్ ను బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా, కెనడా ప్రకటించాయి. ఈ దెబ్బతో రష్యాలో తయారైన మద్యం విక్రయాలకు ఆ రెండు దేశాల్లో బ్రేక్ పడింది. అమెరికాలో రష్యా బ్రాండ్ లిక్కర్ భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు. అమెరికా, కెనడా నిర్ణయంతో రష్యాలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలకు భారీ మొత్తంలో నష్టం వచ్చే అవకాశం ఉంది.

విస్కీ తరువాత రష్యా వోడ్కా తాగేస్తున్నారు

విస్కీ తరువాత రష్యా వోడ్కా తాగేస్తున్నారు

అమెరికాలో రష్యాలో తయారైన మద్యం బ్యాన్ చేశామని అమెరికాలోని న్యూ హ్యాంప్శైర్ గవర్నర్ క్రిస్ సునును ప్రకటించారు. ఓషియో రాష్ట్రంలో కూడా రష్యా మద్యం బ్యాన్ చేశారు. కెనడాలోని మనిటోబ, న్యూఫౌండ్ ల్యాండ్, ఒంటారియో తోపాటు అనేక రాష్ట్రాల్లో రష్యా లిక్కర్ పూర్తిగా బ్యాన్ చేశామని అక్కడి అధికారులు ప్రకటించారు,

రష్యా లిక్కర్ వ్యాపారుల మైండ్ బ్లాక్

రష్యా లిక్కర్ వ్యాపారుల మైండ్ బ్లాక్

కెనడాలో ఆదేశంలో తయారైన విస్కీ విక్రయాల తరువాత ఎక్కువగా వోడ్కా విక్రయిస్తున్నారు. కెనడాలో విక్రయిస్తున్న వోడ్కా రష్యాలో తయారౌతోంది. అమెరికా, కెనడా నిర్ణయంతో రష్యాలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలు, వాటి యజమానులు మాకు ఈ రామాయణం ఏమిటి నాయనా అంటూ ఉలిక్కిపడుతున్నారని తెలిసింది.

English summary
Russia vs Ukraine: Russia, Ukraine war, USA and Canada are boycotting Russian branded spirits liquor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X