Russia VS Ukraine: మైనర్లు, మహిళలను రేప్ చేస్తున్న రష్యా సైనికులు, మర్మాంగాలు ?, లేడీ ఎంపీ!
ఉక్రెయిన్: ఉక్రెయిన్ దేశం మీద ఎలాగైనా పట్టుసాధించాలని రష్యా సైనికులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ తో శాంతిచర్చలు అంటూనే మరోవైపు ఆ దేశం మీద రష్యా విరుచుకుపడుతోంది, కాల్పుల విరమణ నియమాలను రష్యా ఉల్లంఘించిందని ఇప్పటికే ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రష్యా సైనికుల అరాచకాలకు అడ్డుఅదుపులేకుండా పోతాఉందని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.
ఇదే సందర్బంలో రష్యా సైనికులు ఉక్రెయిన్ లో మైనర్ అమ్మాయిల మీద, మహిళ మీద అత్యాచారం చేస్తున్నారని, బాధితుల మర్మాంగం, వారి శరీరంలోని సున్నితమైన భాగాల్లో కాల్చిన ఇనుప కడ్లీలతో గుర్తులు పెడుతున్నారని ఉక్రెయిన్ కు చెందిన మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచారం, హత్యకు గురైన ఉక్రెయిన్ మైనర్ అమ్మాయిలు, మహిళల మర్మాంగాలు, సున్నితమైన ప్రాంతాల్లో ఒకే రకం అయిన కాల్చిన గుర్తులు ఉన్నాయని, ఇది కచ్చితంగా రష్యా సైనికుల అరాచకాలు అని ఉక్రెయిన్ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో రష్యా ప్రభుత్వం కాని, రష్యా సైనికులు కాని ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

మార్చి 24న మొదలైయ్యింది
ఉక్రెయిన్ మీద కొంతకాలంగా పగతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశం మీద యుద్దం ప్రకటించారు. ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైనికులు ఉక్రెయిన్ మీద యుద్దం ప్రారంభిచారు. అప్పటి నుంచి ఉక్రెయిన్ మీద రష్యా సైనికలు యుద్దం చేస్తూనే ఉన్నారు, ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన రష్యా కచ్చితంగా విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

పట్టుకోసం రష్యా ప్రయత్నాలు
ఉక్రెయిన్ దేశం మీద ఎలాగైనా పట్టుసాధించాలని రష్యా సైనికులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ తో శాంతిచర్చలు అంటూనే మరోవైపు ఆ దేశం మీద రష్యా విరుచుకుపడుతోంది, కాల్పుల విరమణ నియమాలను రష్యా ఉల్లంఘించిందని ఇప్పటికే ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

మైనర్ అమ్మాయిలు, మహిళల మీద అత్యాచారం, హత్య!
ఇదే సమయంలో రష్యా సైనికుల అరాచకాలకు అడ్డుఅదుపులేకుండా పోతాఉందని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇదే సందర్బంలో రష్యా సైనికులు ఉక్రెయిన్ లో మైనర్ అమ్మాయిల మీద, మహిళ మీద అత్యాచారం చేస్తున్నారని, బాధితుల మర్మాంగం, వారి శరీరంలోని సున్నితమైన భాగాల్లో కాల్చిన ఇనుప కడ్లీలతో గుర్తులు పెడుతున్నారని ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యులురాలు ( మహిళా ఎంపీ) లెసియా వాసిలెంక్ సంచలన ఆరోపణలు చేశారు.
రేప్ చేసి మర్మాంగం మీద గుర్తులు పెడుతున్నారు
అత్యాచారం, హత్యకు గురైన ఉక్రెయిన్ మైనర్ అమ్మాయిలు, మహిళల మర్మాంగాలు, సున్నితమైన ప్రాంతాల్లో రష్యా సైనికులు ఒకే రకం అయిన కాల్చిన గుర్తులు ఉన్నాయని, ఇది కచ్చితంగా రష్యా సైనికుల అరాచకాలు అని ఉక్రెయిన్ పార్లమెంట్ మహిళా సభ్యురాలు ( ఎంపీ)లెసియా వాసిలెంక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ పార్లమెంట్ మహిళా సభ్యురాలు లెసియా వాసిలెంక్ అత్యాచారం, హత్యకు గురైన మైనర్ అమ్మాయిలు, మహిళల ఫోటోలు ట్విట్ చెయ్యడం కలకలం రేపింది. అయితే ఈ ఆరోపణల విషయంలో రష్యా ప్రభుత్వం కాని, రష్యా సైనికులు కాని ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications