Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: భార్యను గొడ్డలితో ముక్కలుగా నరికి తందూర్ కాల్చినట్లు కాల్చేసిన భర్త, ఏం జరిగిందంటే ?

ఇస్లామాబాద్/కరాచి: వ్యాపారం చేస్తున్న భర్త ఇంట్లో భార్య, పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఓ విషయంలో అతని సంసారాన్ని సర్వనాశనం చేసింది. షాపులో జరిగిన ఓ సంఘటన వలన ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఇంట్లో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భర్త అతని భార్యను చితకబాదేశాడు. పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేసిన తండ్రి తరువాత రెచ్చిపోయాడు. ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి దారుణంగా చంపేసి ఆమె శవం తరలించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. భార్య శవం తరలించడానికి సాధ్యం కాకపోవడంతో గొడ్డలితో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తందూరి చికెన్ కాల్చినట్లు కాల్చేశాడు. కాల్చేసిన భార్య శరీరంలోని ముక్కలు ఇంటి బయట డ్రైనేజ్ లో విసిరేయడం, ఆ విషయం చుట్టుపక్కల వాళ్లు చూసి గొడవ పెట్టుకోవడం కలకలం రేపింది.

 12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

పాకిస్థాన్ లోని పక్కాతెహసిల్ లోని చీలా వహన్ ప్రాంతంలో మోహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం ఇష్రత్ అనే యువతిని షరీఫ్ పెళ్లి చేసుకున్నాడు. షరీఫ్, ఇష్రత్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత భార్య, పిల్లలతో షరీఫ్ సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు.

 షాపులో డబ్బులు ఎత్కుకున్న కుమార్తె

షాపులో డబ్బులు ఎత్కుకున్న కుమార్తె

ఇంటి సమీపంలోనే షరీఫ్ సొంతంగా షాపు నిర్వహిస్తున్నాడు. జూన్ 13వ తేదీన షరీఫ్ కుమార్తె అతని షాపు దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో తండ్రి పనిమీద బిజాగా ఉన్నసమయంలో అతని కుమార్తె షాపులో కొంత డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి వెళ్లిన షరీఫ్ కుమార్తె డబ్బులు తీసిన విషయంలో అతని భార్య ఇష్రత్ తో గొడవపడ్డాడు.

 చంపేయాలని డిసైడ్ అయిన భర్త

చంపేయాలని డిసైడ్ అయిన భర్త

షరీఫ్, ఇష్రత్ దంపతుల మద్య కుమార్తె ఎందుకు డబ్బులు తీసింది ? అనే విషయంలోనే గొడవ ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో షరీఫ్ సహనం కోల్పోయి భార్య ఇష్రత్ ను పట్టుకుని చితకబాదేశాడు. భార్య ఇష్రత్ ఎదురు తిరగడంతో ఆమెను చంపేయాలని షరీఫ్ డిసైడ్ అయిపోయాడు.

 పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు

పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు

జూన్ 14వ తేదీన షరీఫ్ ముగ్గురు పిల్లలు ఇంటి సమీపంలోని మదరసాలో సెమినారికి వెళ్లారు. పిల్లలు బయటకు వెళ్లిన తరువాత భార్య ఇష్రత్ ను పట్టుకుని చితకబాదడంతో ఆమె దెబ్బలు తట్టుకోలేక మంచం మీద పడిపోయింది. తరువాత పిల్లలు మళ్లీ ఇంటికి చేరుకున్నారు. మీ అమ్మకు అనారోగ్యంగా ఉందని, పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేసిన తండ్రి తరువాత రెచ్చిపోయాడు.

 భార్య శవాన్ని ముక్కలు ముక్కలు చేశాడు

భార్య శవాన్ని ముక్కలు ముక్కలు చేశాడు

ఇంట్లో భార్య ఇష్రత్ మెడను నరికి దారుణంగా చంపేసిన భర్త షరీఫ్ ఆమె శవం తరలించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. భార్య ఇష్రత్ శవం తరలించడానికి సాధ్యం కాకపోవడంతో గొడ్డలితో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. తరువాత శరీరం ముక్కలు ఏమి చెయ్యాలో అర్థంకాక తల పట్టుకున్నాడు.

 తందూరి కాల్చినట్లు కాల్చేశాడు

తందూరి కాల్చినట్లు కాల్చేశాడు

భార్య ఇష్రత్ శరీరంలోని ముక్కలను తందూరి చికెన్ కాల్చినట్లు నిప్పుల మీద కాల్చేశాడు. భార్య శరీరంలోని ముక్కలు కాల్చే సమయంలో చుట్టుపక్కల వాళ్లకు దుర్వాసన వచ్చింది. అనంతరం భార్య శరీరాన్ని ముక్కలు చేసి కాల్చిసి ఆముక్కలు తీసుకెళ్లి ఇంటి సమీపంలోని డ్రైనేజ్ లో విసిరేశాడు. షరీఫ్ మాంసం ముక్కలు డ్రైనేజ్ లో వేస్తున్న విషయం స్థానికులు గుర్తించారు.

 నా పెళ్లాం.... నా ఇష్టం.... ఇది నా ఇంటి విషయం

నా పెళ్లాం.... నా ఇష్టం.... ఇది నా ఇంటి విషయం

షరీఫ్ ఇంట్లో ఏదో చేశాడు అని అనుమానంతో పక్కింటిలో నివాసం ఉంటున్న అబ్దుల్ అజీజ్, హఫీజ్ మొహమ్మద్ హనీఫ్ అనే ఇద్దరు వెళ్లి షరీఫ్ ను నిలదీశారు. ఇది నా ఇంటి విషయం, నా భార్య, నా ఇష్టం, చంపుకుంటా, కోసుకుంటా అంటూ షరీఫ్ ఎదురుతిరిగాడు. స్థానికులు ఇష్రత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. హత్యకు గురైన ఇష్రత్ తండ్రి వచ్చి షరీఫ్ తో గొడవ పెట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు.. తొలిరాత్రే చెప్పాడు..!
     ఇంట్లో భార్య శరీరం ముక్కలు

    ఇంట్లో భార్య శరీరం ముక్కలు

    పోలీసులు వెళ్లి చూస్తే ఇంట్లో ఇష్రత్ శరీరంలోని కొన్ని ముక్కలు బయటపడ్డాయి. షరీఫ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అతను భార్య ఇష్రత్ ను దారుణంగా హత్య చేసి శరీరాన్ని తందూరి కాల్చినట్లు కాల్చేశాడని అంగీకరించాడని ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ మీడియా వెళ్లడించింది. కూతురి విషయంలో భార్యను ఆమె భర్త దారుణంగా హత్య చేసిన విషయం పాకిస్థాన్ లో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+