వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి కటకట: వలస బాట పట్టిన కొండ చిలువలు

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: తాగు నీరు కరువై మనుషులు వలసలు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశాలలో తాగు నీరు కరువై పక్షులు వలసలు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కొండ చిలువలు తాగు నీరు చిక్కక ఇండ్లలోకి చొరబడుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని పలు చోట్ల ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ కొండచిలువలు ఇళ్లల్లోకి చోరబడి తాగు నీరు కోసం అక్కడే మకాం వేస్తున్నాయి. అయితే వాటి వలన హాని జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Snakes search for water in toilets in Australia

ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో చాల కాలంగా వర్షాలు కరువయ్యాయి. క్వీన్స్ లాండ్ ప్రాంతంలో వడగాలులు ఎక్కువ అయ్యాయి. క్వీన్ లాండ్ లో పాములు ఎక్కుగా ఉన్నాయి. నీరు లేకపోవడంతో పాములు ఇళ్లలోకి వలసబాట పట్టాయి.

టౌన్స్ విల్లేలోని ఓ ఇంటి కిచెన్ సింక్ లో, టాయిలెట్ లో, మురికి నీరు పారే పైపులలో రెండు వారాల పాటు భారీ సంఖ్యలో కొండ చిలువలు చేరిపోయాయి. విషయం గుర్తించిన ఇంటి యాజమాన్యం పాములు పట్టేవారిని పిలిపించి వాటిని బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

English summary
Two carpet pythons have been pulled from two toilets in the north Queensland town of Townsville the past two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X