చీ..చీ.... పురుషాంగం కాదు
లండన్ :ఒక ఇళ్ళు నిర్మించుకోవాలంటే మంచి డిజైన్ ను తయారు చేయిస్తాం. లండన్ లో మాత్రం డిజైన్ తయారు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించడంతో వేల కోట్లతో నిర్మిస్తోన్న ఓ భవనం అచ్చం పురుషాంగంగా కన్పిస్తోంది. ఇంత పెద్ద బహుళ అంతస్థుల భవనం డిజైన్ మారిపోవడంతో ఈ భనవం పెనిస్ భవనంగా మారిపోయింది.
లండన్ లో అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 69 అంతస్థులున్నాయి. అన్ని రకాల సౌకర్యాలు ఈ బహుళ అంతస్థుల భవనంలో ఏర్పాటు చేశారు.ఒక్కటి కాదు సుమారు 8 వేల కోట్ల రూపాయాలను ఖర్చు చేస్తున్నారు.
వేలాది కోట్ల రూపాయాలను ఖర్చు చేస్తున్నప్పటికీ ఇంజనీర్లు ఏమరుపాటుగా వ్యవహరించిన కారణంగా ఈ భవనం డిజైన్ మారిపోయింది. చూడడానికి పురుషాంగం తరహాలో డిజైన్ తయారైంది.

69 అంతస్థులున్న ఈ భవనంలో క్లబ్ లు, స్మిమ్మింగ్ పూల్, సినిమా థియేటర్లు, బార్ల వంటి సకల సౌకర్యాలున్నాయి. 765 లగ్జరీ అపార్ట్ మెంట్లను నిర్మించనున్నారు. ఒక్కో అపార్ట్ మెంట్ ను కోట్ల రూపాయాల్లో విక్రయించనున్నారు. మొత్తం దీని నిర్మాణం కోసం 8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని అంచనావేస్తున్నారు.
అతి పెద్ద భవనం..
పశ్చిమ ఐరోపాలోనే ఈ భవనం అతి పెద్ద భవనంగా రికార్డులకు ఎక్కనుంది.అలాంటి ఈ భవనం డిజైన్ లో చోటుచేసుకొన్న పోరపాట్ల కారణంగానే ప్రజలు ఈ భవనం గురించి చర్చించుకొంటున్నారు. బిల్డర్లు ఓ రకమైన డిజైన్ ను తయారు చేయాలని సూచిస్తే ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల ఈ భవనం రూపురేఖలే మారిపోయింది.అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించడం సాదారణ విషయం కాదంటున్నారు స్థానికులు.
లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్ట్ కు సమీపంలోనే అత్యంత సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే డిజైన్ మారడంతో బిల్డర్లు తలలుపట్టుకొంటున్నారు. మరో వైపు డిజైన్ మారడంతో విపరీతమైన పబ్లిసిటీ ఆ భవనానికి వచ్చిపడుతోంది. అందరూ ఈ బిల్డింగ్ ను పెనిస్ బిల్డింగ్ అని పిలుస్తున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications