పోర్న్ వీడియోలకు బానిస, 19 ఏళ్లకు సెక్స్: సర్వం కోల్పోయిన యువతి

లండన్: బ్రిటన్‌లో చాలామంది యువతులు శృంగార చిత్రాలకు బానిస అవుతున్నారు. చాలామంది తీవ్రమైన పోర్న్ అడిక్షన్‌కు గురవుతున్నారు. గంటల తరబడి, రోజుల తరబడి అదే పనిగా శృంగార చిత్రాలు చూస్తున్నారు. ఇది కూడా పెద్ద వ్యసనమే.

అలాంటి వ్యాధితోనే బాధపడుతోంది ఇజీ బెర్నాట్ అనే 29 ఏళ్ల మహిళ బాధపడుతోంది. ఆమె రోజుకు దాదాపు తొమ్మిది గంటల పాటు పోర్న్‌ సినిమాలు చూస్తుంది. ఆ సమయంలో తిండి, నిద్ర అన్నీ మరిచిపోతుంది. అయితే ఇజీకి పందొమ్మిదేళ్ల ఏళ్ల వయసు వచ్చే వరకు పోర్న్‌ అంటేనే అసహ్యం ఉండేది.

తోటి స్నేహితులు చూస్తున్నా తిట్టేది. అయితే తన కంటే వయసులో పదేళ్లు పెద్దవాడైన ఓ వ్యక్తి ఆమెకు తొలిసారి పోర్న్‌ మూవీ చూపించాడు. ఆ తర్వాత ఆమె కూడా వాటికి బానిస అయింది.

The brunette beauty whose addiction to porn has cost her job, friends and finances

తాను పద్దెనిమిదేళ్ల ఏళ్ల వరకు వర్జిన్‌నేనని, అంతకుముందు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నా వారితో ముద్దులను దాటి వెళ్లలేదని, పందొమ్మిదేళ్ల ఏళ్ల వయసులో తొలిసారి సెక్స్ అనుభవం రుచి చూశానని, ఆ సమయంలో ఓ క్లబ్‌లో తన కంటే పదేళ్లు పెద్దవాడైన ఓ వ్యక్తి పరిచయమయ్యాడని చెప్పింది.

అతను తనను చాలా ఆకట్టుకున్నాడని, అతనితో డేటింగ్‌ చేశానని చెప్పింది. అతనితో సెక్స్‌ను ఎంతగానో ఆస్వాదించానని పేర్కొంది. అతనే నాకు తొలిసారి పోర్న్‌ సినిమాలు చూపించాడని, అవి చూస్తూ మేమూ సెక్స్‌లో పాల్గొనేవాళ్లమని, అయితే రానురాను అది తనకు వ్యసనంగా మారిందని తెలిపింది.

అతను ఇప్పుడు తన నుంచి విడిపోయాడని చెప్పింది. కానీ పోర్న్ వీడియోలు చూసే అలవాటు అలాగే ఉందని తెలిపింది.

దీని వల్ల ఎన్నో పోగొట్టుకున్నానని, కౌన్సిలింగ్‌ తీసుకున్నానని, కానీ నేను దానికి ఇప్పటికే బానిసయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నిత్యం పోర్న్‌ సినిమాలతోనే ఎక్కువగా కాలం గడుపుతుండడంతో ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారు. అంతేకాదు, ఆమెకు స్నేహితులు దూరమయ్యారు. బంధువులు కూడా దూరంగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+