గగుర్పొడిచే రూపం: నది ఒడ్డున దాన్ని చూసి.. భయంతో హడలిపోయిన జనం

Subscribe to Oneindia Telugu

బ్రిస్టల్: ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ ప్రజలు హడలిపోయారు. నదిని ఆనుకుని బ్రిస్టల్ బ్రిడ్జి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఈ శవం కొట్టుకొచ్చింది.

భయంకరమైన దాని రూపం చూసి.. చాలామంది దాన్నో మమ్మీగా భావించారు. దాని శరీరం మొత్తం ఏదో చుట్టలు చుట్టినట్టుగా ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే శవాన్ని తాళ్లతో చుట్టి నదిలో పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

The mystery of the terrifying 'mummified man' found washed up on the side of a river

ఈ శవం ఎక్కడినుంచి కొట్టుకొచ్చిందనేది ఇంతవరకు తెలియరాలేదు. ప్రస్తుతం అధికారులు దాని గురించి ఆరా తీస్తున్నారు. అయితే హలోవీన్(క్రిస్టియన్ పండుగ) సందర్భంగా బ్రిడ్జిపై వెళ్తున్నవారిని భయపెట్టడం కోసమే కొంతమంది ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A creepy 'mummified man' appears to have been washed up on the side of the river - and people are creeped out.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి