ప్రపంచంలో సెక్సీయెస్ట్ మహిళలు, పురుషుల దేశాలు ఇవే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శృంగార పురుషులు, స్త్రీల జాబీతాలో భారత దేశానికి స్థానం దక్కలేదు. ప్రముఖ ట్రావెల్ మేగజైన్ మిస్ ట్రావెల్ చేపట్టిన సర్వేలో ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ మహిళలు, పురుషుల గురించి తెలిసింది. ఇది వివరాలను వెల్లడించింది.
ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ మహిళలు అర్మెనియ్లు అని, అదేవిధంగా శృంగార పురుషులు ఐరిష్ పురుషులు అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేసే 1.10 లక్షల మందిని ప్రశ్నించి తయారు చేసిన జాబితాలో శృంగార మహిళల్లో రెండవ స్థానం బజన్ మహిళలు నిలిచారు.

సెక్సీయెస్ట్ మహిళల్లో వరుసగా... అర్మెనియన్, బజన్, అమెరికన్, కొలంబియన్, ఇంగ్లీష్, ఆస్టేలియన్, బ్రెజిలియన్, ఫిలిపినా, బల్గేరియా, లెబనాన్లు ఉన్నారు.
శృంగార పురుషుల్లో.. ఐరిష్, ఆస్టేలియా, పాకిస్తాన్, అమెరికా, ఇంగ్లీష్, స్కాటిష్, ఇటాలియన్, నైజీరియన్, డానిష్, స్పానిష్ పురుషులు ఉన్నారు.












Click it and Unblock the Notifications