వెంకటేశుని భక్తి... ప్రతి సంవత్సరం రూ 14 కోట్లను కానుకగా ఇచ్చిన విదేశీ భక్తుడు...!
భక్తుల కోరికలు తీర్చే తిరుమల వెంకన్న శ్రావణ శుక్రవారం నాడు ఓ విదేశీ భక్తుడు భారీ మొత్తంల కానుకల్ని అందించారు. అది కూడ రెండు సంవత్సరాలుగా కోట్లాది రూపాయాలను దేవుడికి అందిస్తున్నాడు. ప్రత్యేక పూజలు చేసి పద్నాలుగు కోట్ల రుపాయాలను కానుగా అందించి తన భక్తిని చాటుకున్నాడు.
శ్రావణ శుక్రవారం కావడంతో దేశంలోని గుళ్లు గోపురాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అమేరికాకు చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు రూ 14 కోట్లను కానుకగా తిరుమల తిరుపతి దేవాలయ అధికారులకు అందించారు. కాగా వీదేశాలకు చెందిన ఇద్దరు స్నేహితులు గత సంవత్సరం కూడ పదమూడున్నర కోట్ల రుపాయాలు కానుకుగా అందించినట్టు అధికారులు తెలిపారు.

నేడు శ్రావణ శుక్రవారం కావడంతో ఇద్దరు స్నేహితులు కూడ వారి కుటుంభ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ 14 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌ను టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డికి అందించారు. కాగా కానుకగా అందించిన మొత్తన్ని భక్తుల సేవ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఆలయ అధికారులను కోరినట్టు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications