viral video:వావ్.. వండర్ పుల్, మోడీకి చిన్నారి గిప్ట్.. సర్ ప్రైజ్ అయిన పీఎం..

ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ పర్యటనలో ఉన్నారు. జర్మనీ కొత్త చాన్స్‌లర్ ఒలాఫ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆయన సోమవారం బెర్లిన్ చేరుకున్నారు. అయితే అక్కడ ఆయనకు అరుదైన బహుమతి లభించింది. ఓ చిన్నారి హృదయాన్ని హత్తుకునే గిప్ట్ ఇచ్చారు. దానిని చూసి మోడీ సర్ ప్రైజ్ అయ్యారు. ఆ వీడియోను కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ షేర్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

మోడీకి చిన్నారి పెన్సిల్ స్కెచ్‌తో వేసిన ఫోటోను అందజేశారు. ఇదేంటి అని అడగగా మీ ఫోటో అని ఆ చిన్నారి వివరిస్తారు.. ఎలా వేశావని అడగగా ఆమె చెబుతుంది. తర్వాత ఆమెతో కలిసి ఫోటో దిగుతారు. ఆ గిప్ట్‌పై సంతకం చేయాలని కోరగా.. మోడీ సైన్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 8900 మంది చూశారు. 1192 మంది లైక్ చేశారు. వీడియో కామెంట్ సెక్షన్‌లో చాలా మంది చిన్నారిని అభినందనలు తెలిపారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

viral video:PM Modi gets ‘special gift’ from little girl

మోడీని కలవడం ఆనందంగా ఉందని చిన్నారి మాన్య తెలిపారు. అతను తన ఐకాన్ అని.. తన పెయింటింగ్‌పై సంతకం చేసి. తనను శభాష్ అన్నారని సంబరపడిపోయారు. ఆమె ఆనందనాకి అవధులు లేవు. యూరప్ టూర్ ఉన్న ప్రధాని మోడీ జర్మనీ నుంచి పర్యటన మొదలైంది. తర్వాత డెన్మార్క్.. తర్వాత ఫ్రాన్స్ వెళతారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. చిన్నారి కూడా పెన్సిల్ స్కెచ్‌తో పెయింటింగ్ అద్భుతంగా వేశారు. దానిని చూసి మోడీ మంత్రముగ్డులు అయ్యారు. వావ్ అని ఆశ్చర్యపోయారు. తర్వాత మెల్లిగా ఆమెకు ఆటో గ్రాఫ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+