వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL VIDEO:ఓరెయ్ బుడ్డొడా, కారును నాశనం చేశావు కదారా, లిప్ స్టిక్‌తో గీసి మరీ

|
Google Oneindia TeluguNews

కార్ల మీద గీతలు పడతాయి. పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఓ బుడ్డొడు మాత్రం తెల్లని కారుపై ఎర్రని గీతలు గీశాడు. అగ్రరాజ్యం అమెరికాలో గల న్యూయార్క్ వద్ద ఘటన జరిగింది. దీనిని ఒకరు వీడియో తీసి.. పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

కారుపై గీతలు..?

కారుపై గీతలు..?

నున్నగా గోడ కనిపించినా, ప్లోర్ ఉన్న సరే పిల్లలు గీస్తారు. సోఫా, చివరికీ పేపర్‌ను కూడా వదలరు. కానీ ఓ బుడ్డొడు మాత్రం.. ఓ కారుపై తన మార్క్ స్టాంప్ వేశాడు. ఎర్రని గీతలు గీసి ఔరా అనిపించాడు. అదు కారుపై లిప్ స్టిక్‌తో గీశాడు. ఆ వీడియోను ట్విట్టర్‌లో మోరిస్సా షేర్ చేశారు. వీడియోలో గీతలు గీసేందుకు కుర్రాడు తెగ ఉత్సాహం చూపించాడు.

లిప్ స్టిక్‌తో ఇలా

లిప్ స్టిక్‌తో ఇలా


చేతిలో లిప్ స్టిక్, మరో చేతిలో బొమ్మ పట్టుకొని కారుపై సంతకం చేసినంత పనిచేశాడు. వరసగా లైన్లు వేశాడు. కారు ఓ సైడ్ మొత్తం అలా గీసివేశాడు. దానిని అప్పటికే వీడియో తీస్తున్నారు. తన పని పూర్తయిన వెంటనే అతను పారిపోయాడు. తన సైకిల్ వద్దకు పరుగు తీశాడు. తన సైకిల్ తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అదీ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

సక్సెస్ అవుతావురా..?

సక్సెస్ అవుతావురా..?


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే 99 వేల వ్యూస్ వచ్చాయి. 413 లైకు చేశారు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నవ్వుతు ఉన్న ఎమోజీలు పెడుతున్నారు. చిన్నోడు గొప్ప వస్తువును డెవలప్ చేశాడని పేర్కొన్నారు. భవిష్యత్‌లో సక్సెస్ లభిస్తోందని వివరించారు. చాలా మంచి పనిచేశావ్.. పరుగు తీయు అని మరొకరు రాశారు. మరొసారి స్క్రూ డైవర్ తీసుకొని రా అని సజెస్ట్ చేశారు. టూ ఫన్నీ అని మరొకరు రాశారు. చిన్నారి క్రియేటివిటీని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. వెరీ వెల్ డన్ చివరగా ఒకరు రాశారు.

English summary
scribbling on car with lipstick in video that is now going viral. video shared Morissa Schwartz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X