VIRAL VIDEO:పసిగుడ్డును స్మెల్ చూసిన పిల్లి, పక్క గదికి వెళ్లి వామిటింగ్, వైరల్..
సోషల్ మీడియా వచ్చాక.. ఏ ఇన్సిడెంట్ అయినా ట్రోల్ అవుతుంది. వీడియోలు తీసి, పోస్ట్ చేస్తున్నారు. ఓ ఇంటిలో పిల్లి ఉంది. అదీ ఓ చిన్న బేబీని వాసన చూసింది. ఆ వీడియో నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
నిజానికి పిల్లులను పెట్స్‌గా పెంచుకుంటారు. అవీ ఎలుకలను తింటాయని.. చక్కగా చూసుకుంటారు. పెట్స్ అంటే చక్కగా స్నానం చేయించి, శుభ్రంగా ఉంచుతారు. అలా ఓ పిల్లి అప్పుడే పుట్టిన శిశువు వద్దకు వచ్చింది. అక్కడ వాసన చూసి.. మరో గదికి వచ్చింది. అయితే అక్కడ వాంతి చేసుకుంది. అంతసేపు దానిని వీడియో తీశారు.

వీడియోను రోసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ నెల 15వ తేదీన పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పటికే 14 లక్షల వ్యూస్ వచ్చాయి. 16 వేల మంది రీ ట్వీట్స్ చేశారు. చాలా మంది నెటిజన్లు నవ్వుతూ ఎమోజీలు పెడుతున్నారు. ఆ పిల్లి జలసీగా పీలయ్యిందని ఒకరు, పొలైట్‌గా బిహెవ్ చేసిందని మరొకరు రాశారు. హామ్ అని మరొకరు రాశారు. మా పాత పిల్లి కూడా ఇలానే చేసేదని మరొకరు రాశారు. కొత్తది డిఫరెంట్ అని పేర్కొన్నారు.
Like whahsjejjckrnfntg pic.twitter.com/Ews4QrWDwE
— Rossi 🦭 (@RossiSongo) November 15, 2022
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications