వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్-ఆధార్ లింక్: సమాచారం అడగడం లేదని వివరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఇలా ప్రతి దానికి ఆధార్ తప్పనిసరి అయింది. తాజాగా ఫేస్‌బుక్ ఖాతా తెరవాలన్నా ఆధార్ కావాలని ఫేస్‌బుక్ తెలిపింది. దీని వల్ల నకిలీ ఫేస్‌బుక్ ఖాతాల ఆట కట్టించవచ్చునని దాని ఆలోచన.

అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఫేస్‌బుక్ స్పందించింది. తాము ఆధారాలు అడగడం లేదని, కేవలం దానిపై ఉన్న పూర్తి పేరును మాత్రమే అడుగుతున్నామని తెలిపింది. ఆధార్ సంఖ్యను అడగడం లేదని పేర్కొంది.

We are not collecting Indian users' Aadhaar data: Facebook

ఫేస్‌బుక్‌ను భారత్‌లో దాదాపు 217 మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తారని, వారిలో 212 మిలియన్ల మంది వారి స్మార్ట్‌ ఫోన్లలో ఉపయోగిస్తుంటారని, ప్రపంచవ్యాప్తంగా ఒక నెలలో ఫేస్‌బుక్‌ను ఉపయోగించే వారి సంఖ్య 2.1 బిలియన్‌ అని ఫేస్‌బుక్‌వర్గాలు తెలిపాయి.

కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న నకిలీలను తీసేయడానికి ఎలా అన్నిటికి ఆధార్‌ తప్పనిసరి అని ఎలా ప్రకటించిందో అలాగే ఫేస్‌బుక్‌లో ఉన్న నకిలీ ఖాతాలను కూడా తీసేయడానికి ఆధార్‌ అనుసంధానం చేయనున్నామని అంతేకానీ ఆధార్‌లోని పూర్తి వివరాలను తెలపమనలేదని పేర్కొంది.

English summary
Social networking giant Facebook has clarified that it is not collecting any Aadhaar data and was requesting people to key in only their name "as per aadhaar" records during sign up just for a small test. "The test ran with a small number of users in India and has now finished... We currently have no plans to roll this test out further..," the California based company said in a blogpost on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X