ఈపిల్ టవర్ దగ్గర గ్యాంగ్ రేప్: ఫేస్ బుక్ ఫ్రెండ్స్
పారిస్: ప్రపంచ వింతల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ఓ టీనేజ్ యువతిపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి పిలిపించి సామూహిక అత్యాచారం చేశారని పోలీసు అధికారులు అన్నారు.
అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు ఆమెతో ఫేస్ బుక్ లో చాట్ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు.

అల్జీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఫ్రాన్స్ కు చెందిన యువతితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆమెకు మాయమాటలు చెప్పి బాగ దగ్గరయ్యాడు. ఆమెపై సామూహిక అత్యాచారం చెయ్యాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నారు.
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమెను పారిస్ లోని ఈపిల్ టవర్ ద్గరకు రప్పించారు. తరువాత ఆమెను ఈపిల్ టవర్ దగ్గర ఉన్న చాంప్ దే మార్స్ గార్డెన్ లోకి తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేసి పరారైనారు.
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్ లో తలదాచుకున్న ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. కేసు విచారణలో ఉందని, భద్రత కారణంగా పూర్తి వివరాలు చెప్పలేమని పారిస్ పోలీసు అధికారులు తెలిపారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications