వాహనంలో వేగంగా వచ్చి.. ఆత్మాహుతి దాడి, 60 మందికి పైగా మృతి
యెమన్: యెమన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అరవై మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. యెమన్ సైనిక శిబిరంపై సూసైడ్ బాంబర్ విరుచుకు పడ్డాడు. పలువురు గాయపడ్డారు.

ఓ అధికారి మాట్లాడుతూ... సూసైడ్ బాంబర్ తన వాహనాన్ని.. రిక్రూట్‌మెంట్ జరుగుతున్న ప్రాంతానికి సోమవారం నాడు వేగంగా తీసుకు వచ్చాడని చెప్పారు. ఈ సంఘటన యెమెన్ సౌత్ సిటీలో జరిగిందని తెలిపారు.












Click it and Unblock the Notifications