జింబాబ్వే అధ్యక్షుడిపై బాంబు దాడి: కొద్దిలో బయటపడ్డానని చెప్పిన ఎమ్మెర్సన్
హరారే: జింబాబ్వే అధ్యక్షులు ఎమ్మెర్సన్ మన్నంగాగ్వాపై బాంబుదాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. జింబాబ్వేలోని బుల్‌అవే వైట్‌సిటీ స్టేడియంలో అధికార పార్టీ మీటింగ్‌కు ఆయన హాజరైన సమయంలో ఈ దాడి జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మర్సన్ ప్రసంగం ముగిసిన వెంటనే బాంబు పేలుడు చోటు చేసుకుంది. భద్రతాదళాలు ఆయనను సురక్షితంగా తరలించారు. ఈ దాడిలో ఉపాధ్యక్షుడు చివాంగ , ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు మరికొందరు గాయపడ్డారు.

కొద్దిలో తాను ప్రమాదం నుంచి బయపడ్డానని అధ్యక్షులు మన్నంగాగ్వా తెలిపారు. తనకు కొద్ది దూరంలో ఈ పేలుడు చోటు చేసుకుందన్నారు.
జులై 30న జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభ నిర్వహించారు. రాబర్టు ముగాబే 37 ఏళ్ల పాలన అంతమైన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవి. 93 ఏళ్ల ముగాబే ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి వైదొలగి ఎమ్మర్సన్‌ను నియమించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications