ఎంపీ పోంగులేటీ శ్రీనివాస రెడ్డి కన్నీళ్ల పర్యాంతం
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెరాస టికెట్ కాటాయించకపోవడంపై ఆయన అనుచరులు కన్నీటీ పర్యంతమయ్యారు.దీంతో పాటు శ్రీనివాస రెడ్డి సైతం వారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాగా ఖమ్మం చేరుకున్న తర్వాత భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు వచ్చారు. జై శీనన్న అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో పోటి చేయాలని నినాదాలు చేశారు. ఈనేపథ్యంలోనే నామినేషన్ ధాఖలు చేయాలని కోరారు. దీంతో పోంగులేటిపై బోరును విలపించారు. కాగా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఇటివల పార్టీలో చేరిన నామా నాగేశ్వర్ రావుకు కేటాయించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications