RCB vs KXIP: జైత్రయాత్ర కంటిన్యూ చేస్తామంటోన్న ఆర్సీబీ.. విజయం కోసం పంజాబ్ తహ తహ..
ఐపీఎల్‌లో నేడు (గురువారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ 58 శాతం విజయం సాధిస్తోందని అంచనా వేయగా, పంజాబ్ 42 శాతం గెలుస్తోందని ప్రిడిక్ట్ చేశారు.

ఇక సీజన్ లో ఫర్ ఫెర్మాన్స్ విషయానికి వస్తే.. ఆర్సీబీ మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడగా కేవలం రెండింటీలో మాత్రమే ఓడిపోయి.. మూడోస్థానంలో నిలిచింది. 10 పాయింట్లతో ఉంది. ఇక పంజాబ్ మాత్రం చిట్టచివరి స్థానంలో ఉంది. 7 మ్యాచులు ఆడితే.. మొక్కుబడిగా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
బెంగళూరు జట్టు అన్నీ విభాగాల్లో సత్తా చాటుతోంది. అందరూ టీమ్‌గా ఆడటంతో విజయాలు సాధిస్తోంది. పంజాబ్ జట్టు కూడా సమిష్టిగానే ఆడుతోన్న.. వారిని విజయాలు వరించడం లేదు. కొద్ది పరుగుల తేడాతో పరాజయం పాలవుతోంది. మరీ ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తోంది చూడాలీ మరీ
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications