వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్‌లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్‌కు సైకో శ్రీనివాస్‌తో ఏమైనా సంబంధం ఉందా అని కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన బాలికల కిడ్నాప్ కేసులను మళ్లీ విచారించాలని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

హెచ్చార్సీకి ఫిర్యాదు
గతంలో రాష్ట్రవ్యాప్తంగా కిడ్నాపైన బాలికల కేసులను తిరిగి విచారించాలని హెచ్చార్సీని హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. యాద్రాది భువనగిరి జిల్లా హజీపూర్ ఘటనతో .. గతంలో బాలికల కిడ్నాప్ కూడా ఇలానే జరిగి ఉంటుందా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2 k cases are re enquiry and special agency also : advocate complaint to hrc

పెండింగులో 2 వేల కేసులు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఈ కేసులను క్లోజ్ చేశారు. హజీపూర్ ఘటనతో వాటిని తిరిగి విచారించాలని రాపోలు కోరారు. అంతేకాదు బాలికల కిడ్నాప్‌నకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు.

English summary
Lawyer Rapolu Bhaskar urged to reconsider cases of kidnapped girls across the state. On Friday, he complained to hrc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X