దత్తత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శనివారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సన్‌షైన్ ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాశ్ రాజ్ ఇటీవల దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి తొలి కార్యక్రమం ప్రారంభించారు.

వైద్య శిబిరం
తెలంగాణలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శనివారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

వైద్య శిబిరం
సన్‌షైన్ ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య శిబిరం
ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.

వైద్య శిబిరం
మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాశ్ రాజ్ ఇటీవల దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications