అందమంతా చీరలోనే: డీకే అరుణ, నటి పూర్ణ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వరూపా రెడ్డి బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియో'ను మాజీ మంత్రి డీకే అరుణ, టాలీవుడ్ నటి పూర్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్థమాన నటి ప్రియాంక, గాయన దామినిలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీకే అరుణ, నటి పూర్ణ, ప్రియాంకలు స్టూడియోలు చీరలను పరిశీలిస్తూ కలియ తిరిగారు. డిజైనర్ వస్త్రోత్పత్తులు, అందులోనూ సాంప్రదాయ చీరలు తనకెంతో ఇష్టమని, అందుకే చీరకట్టుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

డీకే అరుణ, పూర్ణ
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వరూపా రెడ్డి బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియో'ను మాజీ మంత్రి డీకే అరుణ, టాలీవుడ్ నటి పూర్ణ ఆదివారం ప్రారంభించారు.

డీకే అరుణ, పూర్ణ
ఈ కార్యక్రమంలో వర్థమాన నటి ప్రియాంక, గాయన దామినిలు కూడా పాల్గొన్నారు.

డీకే అరుణ, పూర్ణ
ఈ సందర్భంగా డీకే అరుణ, నటి పూర్ణ, ప్రియాంకలు స్టూడియోలు చీరలను పరిశీలిస్తూ కలియ తిరిగారు.

డీకే అరుణ, పూర్ణ
డిజైనర్ వస్త్రోత్పత్తులు, అందులోనూ సాంప్రదాయ చీరలు తనకెంతో ఇష్టమని, అందుకే చీరకట్టుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

డీకే అరుణ, పూర్ణ
డిజైనర్ స్వరూపారెడ్డి మాట్లాడుతూ.. మగువకు వన్నె తెచ్చే చీరతోపాటు ఇతర దుస్తులను, నేటి అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయడమే తనలో ప్రత్యేకత అని చెప్పారు.

డీకే అరుణ, పూర్ణ
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో ప్రదర్శనల్లో తన డిజైన్స్‌కు ఎంతో ఆదరణ లభించిందని, నేటి తరం, హైదరాబాదీ మగువలకు తన డిజైన్స్‌ను మరింత చేరువ చేసేందుకే ఈ స్టూడియోను ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

నటి పూర్ణ సందడి
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వరూపా రెడ్డి బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్ఆర్ ఫ్యాషన్ స్టూడియో'ను మాజీ మంత్రి డీకే అరుణ, టాలీవుడ్ నటి పూర్ణ ఆదివారం ప్రారంభించారు.

నటి పూర్ణ సందడి
ఈ కార్యక్రమంలో వర్థమాన నటి ప్రియాంక, గాయన దామినిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ, నటి పూర్ణ, ప్రియాంకలు స్టూడియోలు చీరలను పరిశీలిస్తూ కలియ తిరిగారు.

నటి పూర్ణ సందడి
డిజైనర్ వస్త్రోత్పత్తులు, అందులోనూ సాంప్రదాయ చీరలు తనకెంతో ఇష్టమని, అందుకే చీరకట్టుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications