కుల రహిత సమాజం కోసం 3కె రన్(ఫోటోలు)
హైదరాబాద్: కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని నాయుకలు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
డా. బీఆర్ అంబేద్కర్ 124వ జయంతి వేడుక సందర్భంగా కులరహిత సమాజం కోసం నెక్లెస్ రోడ్‌లో 3కె రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
ప్రజాగాయకుడు ప్రబోధాత్మక గీతాలాపనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్, రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, పబ్లిక్ ఛైర్మన్ చక్రపాణి, ఫిక్కీ జాతీయ ఛైర్మన్ మిలింద్ కాంబ్లే తదితరులు హాజరయ్యారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కావాలంటూ శాంతి చక్ర, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్‌లో నిర్వహించిన 'రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా' 3కె రన్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని నాయుకలు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
డా. బీఆర్ అంబేద్కర్ 124వ జయంతి వేడుక సందర్భంగా కులరహిత సమాజం కోసం నెక్లెస్ రోడ్‌లో 3కె రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం.

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్
కుల రహిత సమాజం కోసం 3కె రన్
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications