హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీపురు పట్టిన అపోలో వైద్యులు,ఉద్యోగులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని మోడీ "స్వచ్ఛ భారత్" అభియాన్‌లో భాగంగా అపోలో హాస్పిటల్స్ సికింద్రాబాద్ శాఖ వైద్యులు, ఉద్యోగులు బృందంగా ఏర్పడి శనివారం నాడు హాస్పిటల్ ప్రక్కవీధిని "పచ్చదనం, పరిశుభ్రత"ను పురస్కరించుకుని శుభ్రం చేశారు.

ప్రముఖ వైద్యులు డా|| శివకుమార్, కల్నల్ డా|| సీతారాం, డా|| మిథెన్ ఆచి, డా|| వెంకటరెడ్డి, డా|| మధుమతి మరియు 50 మంది సిబ్బంది శనివారం ఉదయం 6గంటలకు చీపుళ్లు, షోవెల్స్ (చెత్త, చెదారాన్ని ముందుకు నెట్టడానికి ఉపయోగించే పరికరాలు), సంచులతో కీన్ హైస్కూల్ సందు నుండి చివరివరకు పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించారు.

ఆనంతరం వీధిలో మొక్కలునాటి, చెత్తాచెదారం పారవేయడానికి చెత్తబుట్టలను ఏర్పాటు చేయడంతో పాటు పరిశుభ్రత ఆవశ్యకతను తెలిపే విధంగా బ్యానర్ లు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, ఉమ్మివేయుట, దూమపానం నిషేధం, వాటి వలన పర్యావరణం, పరిసరాలు, పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ అవగహన కల్పించే దిశగా కార్యక్రమం కొనసాగింది.

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు


ప్రధాని మోడీ "స్వచ్ఛ భారత్" అభియాన్‌లో భాగంగా అపోలో హాస్పిటల్స్ సికింద్రాబాద్ శాఖ వైద్యులు, ఉద్యోగులు చీపుళ్లు పట్టి కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా|| శివకుమార్, కల్నల్ డా|| సీతారాం, డా|| మిథెన్ ఆచి, డా|| వెంకటరెడ్డి, డా|| మధుమతి మరియు 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.

 చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు


శనివారం నాడు అపోలో హాస్పిటల్స్ సికింద్రాబాద్ ప్రక్కవీధిని "పచ్చదనం, పరిశుభ్రత"ను పురస్కరించుకుని శుభ్రం చేశారు.

 చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు


శనివారం ఉదయం 6గంటలకు చీపుళ్లు, షోవెల్స్ (చెత్త, చెదారాన్ని ముందుకు నెట్టడానికి ఉపయోగించే పరికరాలు), సంచులతో కీన్ హైస్కూల్ సందు నుండి చివరివరకు పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించారు.

 చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, ఉమ్మివేయుట, దూమపానం నిషేధం, వాటి వలన పర్యావరణం, పరిసరాలు, పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ అవగహన కల్పించే దిశగా కార్యక్రమం కొనసాగింది.

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు


బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, ఉమ్మివేయుట, దూమపానం నిషేధం, వాటి వలన పర్యావరణం, పరిసరాలు, పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ అవగహన కల్పించే దిశగా కార్యక్రమం కొనసాగింది.

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు

చీపురు పట్టిన అపోలో వైద్యులు, ఉద్యోగులు
ఆనంతరం వీధిలో మొక్కలునాటి, చెత్తాచెదారం పారవేయడానికి చెత్తబుట్టలను ఏర్పాటు చేయడంతో పాటు పరిశుభ్రత ఆవశ్యకతను తెలిపే విధంగా బ్యానర్ లు ఏర్పాటు చేశారు.

English summary
Apollo secunderabad employees and doctors make the adjacent street spick and span through a clean green program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X