తిరుమలగిరిలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య ఎందుకంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:తిరుమలగిరి ఆర్మీ క్వార్టర్స్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తోన్న సందీప్ ఆదివారం నాడు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ పదేళ్ళుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని భార్య, ఇతర కుటుంబసభ్యులు ఉత్తర్ ప్రదేశ్ లో ఉంటారు.

army jawan suicide in quarters at hyderabad

అయితే సందీప్ మానసిక పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సందీప్ ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడ విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. సందీప్ ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
army jawan suicide in quarters at hyderabad.sanddep working as army jawan past 10 years at tirumalagiri. sandeep family members live in uttar pradesh state.
Please Wait while comments are loading...