పోలింగ్ బూత్ వద్ద కవితకు చేదు అనుభవం ...ఏం చేశారంటూ నిలదీసిన మహిళల వీడియో వైరల్
Recommended Video

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత కు పోలింగ్ బూత్ వద్ద ఎదురైంది. బోధన్ నియోజకవర్గంలోని తన ఓటు హక్కు వినియోగించుకున్న కవితను అక్కడ క్యూలో నిలబడి ఓటు వేయడానికి వచ్చిన మహిళలు నిలదీశారు. కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యారని, ఇప్పటివరకు ఏం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవితను నిలదీస్తున్న మహిళల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గత ఐదేళ్ల పాలనలో తమ కోసం ఏం చేశారో చెప్పాలంటూ, ఏ మాత్రం అభివృద్ధి జరిగిందో చూపించాలంటూ మహిళలు కవితను నిలదీస్తు న్నప్పటికీ కవిత చాలా ప్రశాంతంగా వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కవిత అక్కడినుండి వెళ్లి పోయారు.
-
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications