దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని పీపుల్స్ ప్లాజాలో ఖాదీ దినోత్సవం సందర్భంగా దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యార్థులు, భారీ సంఖ్యలో యువత పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్వచ్ఛ వరంగల్ లోగో ఆవిష్కరించిన కడియం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ స్వచ్ఛ వరంగల్ లోగోను ఆవిష్కరించారు. హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కడియంతోపాటు జిల్లాకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణను సాధించడమే లక్ష్యంగా స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

అతిపెద్ద జాతీయ జెండా
హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ప్లాజాలో ఖాదీ దినోత్సవం సందర్భంగా దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

అతిపెద్ద జాతీయ జెండా
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యార్థులు, భారీ సంఖ్యలో యువత పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

అతిపెద్ద జాతీయ జెండా
దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న యువత.

అతిపెద్ద జాతీయ జెండా
హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ప్లాజాలో ఖాదీ దినోత్సవం సందర్భంగా దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

అతిపెద్ద జాతీయ జెండా
దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.

గాంధీ జయంతి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యార్థులు, భారీ సంఖ్యలో యువత పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications