కుషాయిగూడలో విషాదం
హైదరాబాద్: పెద్దనోట్లు రద్దు నిర్ణయం సమాజంలో పలు వీపరీతాలకు దారి తీస్తుంది. ఇంటికి తాళం వేసి కాలు బయటపెడదామంటే.. పెట్టలేని పరిస్థితి ఉంది. చిల్లర డబ్బులకు సైతం దొంగలు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా శుభకార్యం జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రేపు కూతురు నిశ్చితార్ధం అనుకుంటున్న సమయంలో అదే కుటుంబానికి చెందిన ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి అంత్యక్రియలు జరుపుకొని ఇంటికి వచ్చే సమాయానికి ఆ కుటంబంలో దొంగతనం రూపంలోదాదాపు పాతిక లక్షల విలువైన నగదు, బంగారం దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications