కేసీఆర్కు ఝలక్: 'గెటవుట్'.. ఉస్మానియా వర్సిటీలో కేకేకు చేదు అనుభవం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెరాస నేత, ఎంపీ కే కేశవ రావు (కేకే)కు మంగళవారం చేదు అనుభవం ఎదురయింది.
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెరాస నేత, ఎంపీ కే కేశవ రావు (కేకే)కు మంగళవారం చేదు అనుభవం ఎదురయింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను ఓయు విద్యార్థులు 'గెటవుట్' అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారని, కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు లేవని ఓయు విద్యార్థులు మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

కేశవ రావు గో బ్యాక్, గెటవుట్ అంటూ నినాదాలు చేశారు. ఓ సమయంలో కేకే గన్మెన్లు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటకముందే పోలీసులు జోక్యం చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఓయు ముఖ్యపాత్ర పోషించింది. ఇప్పుడు అదే ఓయులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. గతంలోను విద్యార్థులు తెరాస ప్రభుత్వంపై మండిపడిన రోజులు ఉన్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications