నా తండ్రి ప్రేమజంటల్ని విడగొట్టాడు: బీజేపీ నేతపై ప్రియుడితో కలిసి కూతురు ఫిర్యాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బీజేపీ దళిత మోర్చా నాయకుడి పైన ఆయన కూతురు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ప్రియుడితో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించారు.

తన తండ్రి ప్రసాద్ నుంచి తమకు ప్రాణహానీ ఉందని ఆ జంట డీసీపీకి ఫిర్యాదు చేశారు. ప్రసాద్ బీజేపీ దళిత మోర్చా నాయకుడిగా ఉన్నారని తెలుస్తోంది.

BJP leader daughter allegations on father

అంతేకాదు, తన తండ్రి ఎన్నో ప్రేమ జంటలను విడగొట్టాడని, ప్రేమించిన అబ్బాయిలపై దారుణానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించిందని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader daughter allegations on father.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి