తెలంగాణ విమోచన దినం: 'కెటిఆర్ అలా అనడం సరికాదు, కెసిఆరే చెప్పారు'
తెలంగాణ విమోచన దినం ఎందుకు అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అంటున్నారని, కానీ అది సరికాదని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినం ఎందుకు అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అంటున్నారని, కానీ అది సరికాదని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.
విమోచనం దినం కావాలని తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

ఇప్పుడు విమోచన దినం కోసం డిమాండ్ చేస్తుంటే మతం రంగు పులమడం సరికాదన్నారు. యావత్ తెలంగాణ ప్రజల పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications