మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద బీజేపీవైఎం ఆందోళన
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి మోర్చా నాయకులు, విద్యార్థులు యత్నించారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications