వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడిన పురావస్తు సంపద (పిక్చర్స్)
హైదరాబాద్: చరిత్రను సమాజానికి పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించే పురావస్తు శాఖను బలోపేతం చేయనున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం అన్నారు.
పురావస్తు శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువుల గురించి విలేకరులకు వివరించారు.
తవ్వకాలలో వెలుగు చూసిన బంగారు ఆభరణాలను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

పురాతన సంపద
చరిత్రను సమాజానికి పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించే పురావస్తు శాఖను బలోపేతం చేయనున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం అన్నారు.

మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూరు బండలో వెలుగు చూసిన మెగాలిథిక్ సమాధాలు ఏకాలం నాటివో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

పురాతన సంపద
అత్యంత విలువైన వస్తువులు లభించాయని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం అన్నారు.

పురాతన సంపద
ఆధునిక తెలుగులో లిఖించిన తాళపత్ర గ్రంథాలు నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొండమల్లెపల్లిలోని ఓ పాఠశాలలో లభించాయని ఆయన చెప్పారు.

పురాతన సంపద
ఖమ్మం జిల్లాలోని గార్లబయ్యారం మండలంలో లభించిన కృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేల గురించి బుర్రా వెంకటేశం వివరించారు.

పురాతన సంపద
రాష్ట్ర విభజన నేపథ్యంలో పురాతన వస్తువులు, విగ్రహాల పంపకం ఇంకా మొదలు కాలేదని తెలంగాణ పురావస్తు, మ్యూజియం డైరెక్టర్ సునితా భగవత్ చెప్పారు.

పురాతన సంపద
ఇదే అంశం పైన త్వరలో ఓ కమిటీ ఏర్పాటు అవుతుందని, దొరికిన ్పరాంతాన్ని బట్టి విభజన జరుగుతుందని వారు తెలిపారు.

పురాతన సంపద
చరిత్రను సమాజానికి పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించే పురావస్తు శాఖను బలోపేతం చేయనున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం అన్నారు.

Click it and Unblock the Notifications