రూ.1,394 కోట్ల యూబీఐ స్కాం: బెంగళూరులో ‘టొటెం’ కంపెనీ డైరెక్టర్లు, అరెస్ట్ చేసిన సీబీఐ
హైదరాబాద్: వందల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను బెంగళూరులో అరెస్టు చేసినట్టు సమాచారం.
మొత్తం 8 బ్యాంకుల కన్సార్టియంను రూ.1394 కోట్ల మేరకు టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మోసగించింది. హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకును రూ.313.84 కోట్ల మేరకు సదరు సంస్థ మోసగించింది. ఈ మేరకు యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఇద్దరు, మరికొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో గురువారం నుంచే టొటెం గ్రూప్ సంస్థల్లో సీబీఐ సోదాలు చేసింది. యూనియన్ బ్యాంకు ఫిర్యాదు ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో వారి ఆచూకీ కనుగొనే పనిలో పడింది సీబీఐ.
బెంగళూరులో ఉన్నారనే పక్కా సమచారం అందడంతో శుక్రవారం అక్కడికి వెళ్లిన సీబీఐ అధికారులు టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను అక్కడ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications