ఆటోల్లో ప్రయాణీస్తున్నారా, అయితే జాగ్రత్త..! (ఫోటోలు)
హైదరాబాద్: ఆటోల్లో ప్రయాణీకుల నగదు, సెల్ ఫోన్లు, చోరీ చేస్తున్న ఓ ముఠాను చాదర్ ఘాట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ గిరిధర్ మంగళవారం స్దానిక పోలీస్ స్టేషన్‌లో మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
చాధర్ ఘాట్ రెయిన్ బజార్‌కు చెందిన మహ్మాద్ రహీమ్ ఖాన్ (21) ఆటో డ్రైవర్. సులువుగా డబ్బు సంపాదించేందుకు రహీమ్ ఖాన్ మాదన్నపేటకు చెందిన సయ్యద్ ఫసియుద్దీన్ (19)తో కలిసి ప్రయాణీకుల నగదు, సెల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులను చోరీ చేస్తున్నాడు.
వస్తువులను తస్కరించిన తర్వాత ప్రయాణీకులను నిర్మానుష్య ప్రదేశంలో ఆటోలించి బయటకు నెట్టేసి పారిపోతున్నాడు. దొంగిలించిన సొత్తును రహ్మాద్ నగర్‌కు చెందిన వీడియోగ్రాఫర్ మహ్మాద్ హర్షద్ మొహినుద్దీన్‌కు విక్రయిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు యాకత్‌పురూ రైల్వే స్టేషన్ వద్ద గ్యాంగ్ లీడర్ రహీమ్ ఖాన్, అనుచరుడు ఫసియుద్దీన్, రిసీవర్ హర్షద్ మొహినుద్దీన్‌లను అరెస్టు చేశారు. ఏడు కేసుల్లో నిందితులుగా కాగా పోలీసులు వారి నుంచి రూ. 63 వేల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆటోల్లో ప్రయాణీస్తున్నారా, అయితే జాగ్రత్త..!
ఆటోల్లో ప్రయాణీకుల నగదు, సెల్ ఫోన్లు, చోరీ చేస్తున్న ఓ ముఠాను చాదర్ ఘాట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ గిరిధర్ మంగళవారం స్దానిక పోలీస్ స్టేషన్‌లో మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆటోల్లో ప్రయాణీస్తున్నారా, అయితే జాగ్రత్త..!
చాధర్ ఘాట్ రెయిన్ బజార్‌కు చెందిన మహ్మాద్ రహీమ్ ఖాన్ (21) ఆటో డ్రైవర్. సులువుగా డబ్బు సంపాదించేందుకు రహీమ్ ఖాన్ మాదన్నపేటకు చెందిన సయ్యద్ ఫసియుద్దీన్ (19)తో కలిసి ప్రయాణీకుల నగదు, సెల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులను చోరీ చేస్తున్నాడు.

ఆటోల్లో ప్రయాణీస్తున్నారా, అయితే జాగ్రత్త..!
వస్తువులను తస్కరించిన తర్వాత ప్రయాణీకులను నిర్మానుష్య ప్రదేశంలో ఆటోలించి బయటకు నెట్టేసి పారిపోతున్నాడు. దొంగిలించిన సొత్తును రహ్మాద్ నగర్‌కు చెందిన వీడియోగ్రాఫర్ మహ్మాద్ హర్షద్ మొహినుద్దీన్‌కు విక్రయిస్తున్నాడు.

ఆటోల్లో ప్రయాణీస్తున్నారా, అయితే జాగ్రత్త..!
విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు యాకత్‌పురూ రైల్వే స్టేషన్ వద్ద గ్యాంగ్ లీడర్ రహీమ్ ఖాన్, అనుచరుడు ఫసియుద్దీన్, రిసీవర్ హర్షద్ మొహినుద్దీన్‌లను అరెస్టు చేశారు. ఏడు కేసుల్లో నిందితులుగా కాగా పోలీసులు వారి నుంచి రూ. 63 వేల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Click it and Unblock the Notifications