బాలికలపై వేధింపులకు ఇక స్వస్తి (ఫోటోలు)
హైదరాబాద్: ఇక నుంచి పాఠశాలలో బాలికలపై జరిగే వేధింపులకు స్వస్తి చెప్పాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసే చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్ కమిటీ (సీఏఎంసనీ) నోడల్ అధికారిగా మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరిని పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నియమించారు.
అదే విధంగా 43 ఎస్ఐలను ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోని పాఠశాలలకు చైల్డ్ వెల్‌ఫేర్ ఆఫీసర్లుగా నియమించారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, అనుచిత ప్రవర్తన లాంటి ఘటనలను నివారించేందుకు ప్రతి పాఠశాలలో సీఏఎంసీలు ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు
పాఠశాలలో ఏర్పాటు చేసే చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్ కమిటీ (సీఏఎంసనీ) నోడల్ అధికారిగా మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరిని పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నియమించారు.

పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు
అదే విధంగా 43 ఎస్ఐలను ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోని పాఠశాలలకు చైల్డ్ వెల్‌ఫేర్ ఆఫీసర్లుగా నియమించారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, అనుచిత ప్రవర్తన లాంటి ఘటనలను నివారించేందుకు ప్రతి పాఠశాలలో సీఏఎంసీలు ఏర్పాటు చేయాలని మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు
ఇటీవలే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు నిర్వహించి మహిళ భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు
ఈ క్రమంలోనే సోమవారం గచ్చిబౌలిలోని పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీఏఎంసీల ఏర్పాటుపై కమిషనర్ ఆనంద్ వర్క్‌షాప్ నిర్వహించారు.

పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు
ఆ వర్క్ షాపులో డీసీపీ రామారాజేశ్వరి చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్‌పై ఇన్ స్పెక్టర్లు, ఎస్‌ఐలకు అవగాహన కల్పించారు. పాఠశాలలో 12 ఏళ్ల లోపు వయసుగల బాలికలపై లైంగికదాడులు, వేధింపులు తదితర అంశాల గురించి చర్చించారు.
ఇటీవలే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులకు భద్రతా కమిటీ సదస్సు నిర్వహించి మహిళ భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం గచ్చిబౌలిలోని పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీఏఎంసీల ఏర్పాటుపై కమిషనర్ ఆనంద్ వర్క్‌షాప్ నిర్వహించారు.
ఆ వర్క్ షాపులో డీసీపీ రామారాజేశ్వరి చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్‌పై ఇన్ స్పెక్టర్లు, ఎస్‌ఐలకు అవగాహన కల్పించారు. పాఠశాలలో 12 ఏళ్ల లోపు వయసుగల బాలికలపై లైంగికదాడులు, వేధింపులు తదితర అంశాల గురించి చర్చించారు.
దీనికి సంబంధించిన సీడీలు, కరపత్రాలు, బుక్ లెట్‌లు ప్రతీ స్కూల్‌కు పంపిస్తారు. స్కూల్ టీచర్‌ను ఈ కమిటీలో కౌన్సిలర్‌గా నియమిస్తారు. ఈ టీచర్ వచ్చిన ఫిర్యాదులపై పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ కమిటీలకు స్ధానిక ఠాణాకు చెందిన ఇన్‌స్పెక్టర్, విద్యాశాఖ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉండటారని అన్నారు.

Click it and Unblock the Notifications