కరాటే రాజుకి సీఎం కేసీఆర్ అభినందన (ఫోటో)

హైదరాబాద్: యుకే తైక్వాండో ఓపెన్‌లో పాల్గొని కాంస్య పతకం సాధించిన రాజు నాయక్ (కరాటే రాజు)ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఛైర్మన్ రాజు నాయక్ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ రాజు నాయక్ మరిన్ని విజయాలు సాధించాలని, అంతర్జాతీయ స్ధాయిలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని అభిషలాషించారు. ఈ లక్ష్య సాధనలో రాజు నాయక్‌కు అవసరమైన సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు.

CM KCR congratulates osmania university student karate raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+