హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వ్యూ: హరితమయం కానున్న ఔటర్ రింగ్ రోడ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ప్రవేశించేవారికి ఔటర్‌ రింగ్‌రోడ్‌ స్వాగత రహదారి అని, దీనిని మున్ముందు మరింత అందంగా తీర్చిదిద్దాలని, పూర్తిగా పచ్చదనంతో నింపేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రింగ్‌రోడ్డుకు ఇరువైపులా ఖాళీభూముల్లో అందమైన పూలమొక్కలు పెంచి హరితహారంగా మార్చాలన్నారు.

బుధవారం సిఎం కెసిఆర్‌ కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్‌, సాగర్‌ రోడ్‌, విజయవాడ రహదారి మీదుగా ఘట్‌కేసర్‌ వరకు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై అధికారులతో కలిసి ప్రత్యేకబస్సులో పర్యటించారు.

కండ్లకోయ, మేడ్చల్‌, మజీద్‌ గడ్డ, నాదర్‌గూల్‌, గండిగూడ, మాదన్నగూడ, తుర్కయాంజల్‌,గుర్రంగూడ, శ్రీనగర్‌, మంగల్‌కాలనీ, పెద్ద అంబర్‌పేట, హయత్‌నగర్‌, బాచారం, నారపల్లి ప్రాంతాల్లో రక్షిత అటవీ ప్రాంతాలను పరిశీలించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

హైదరాబాద్ నగరంలో ప్రవేశించేవారికి ఔటర్‌ రింగ్‌రోడ్‌ స్వాగత రహదారి అని, దీనిని మున్ముందు మరింత అందంగా తీర్చిదిద్దాలని, పూర్తిగా పచ్చదనంతో నింపేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

రింగ్‌రోడ్డుకు ఇరువైపులా ఖాళీభూముల్లో అందమైన పూలమొక్కలు పెంచి హరితహారంగా మార్చాలన్నారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

బుధవారం సిఎం కెసిఆర్‌ కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్‌, సాగర్‌ రోడ్‌, విజయవాడ రహదారి మీదుగా ఘట్‌కేసర్‌ వరకు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై అధికారులతో కలిసి ప్రత్యేకబస్సులో పర్యటించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

కండ్లకోయ, మేడ్చల్‌, మజీద్‌ గడ్డ, నాదర్‌గూల్‌, గండిగూడ, మాదన్నగూడ, తుర్కయాంజల్‌,గుర్రంగూడ, శ్రీనగర్‌, మంగల్‌కాలనీ, పెద్ద అంబర్‌పేట, హయత్‌నగర్‌, బాచారం, నారపల్లి ప్రాంతాల్లో రక్షిత అటవీ ప్రాంతాలను పరిశీలించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

హైదరాబాద్‌లో భూమి విలువ నానాటికీ పెరుగుతున్నందున, అటవీభూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీన్ని అరికట్టాలని ఆదేశించారు. ఖాళీ జాగాలు లేకుండా మొక్కలు పెంచాలని, వాటిచుట్టూ రక్షణగోడలు నిర్మించాలని సూచించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

నగరంలోని వివిధ అటవీప్రాంతాల పరిధిలో లక్షన్నర ఎకరాల భూమి ఉందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట వరకు సాగుతున్న రింగ్‌రోడ్డు పనులపై ఆరాతీశారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

2016 నాటికి ఔటర్‌ మొత్తం అందుబాటులోకి వస్తుందని అధికారులు ఈసందర్భంగా సీఎంకు వివరించారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ శాలినీమిశ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

నగరంలో ప్రవేశించేవారికి ఔటర్‌ రింగ్‌రోడ్‌ స్వాగత రహదారి అని, దీనిని మున్ముందు మరింత అందంగా తీర్చిదిద్దాలని, పూర్తిగా పచ్చదనంతో నింపేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Wednesday Visited Outer Ring Road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X