రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి డికె అరుణ భర్త భరతసింహరెడ్డికి గాయాలు
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డికె అరుణ భర్త భరతసింహరెడ్డి గాయపడ్డాడు. ఆయనకు మెరుగైన చికిత్సకోసం హైద్రాబాద్ కు తరలించారు
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డికె అరుణ భర్త భరతసింహరెడ్డి గాయపడ్డాడు. ఆయనకు మెరుగైన చికిత్సకోసం హైద్రాబాద్ కు తరలించారు.
బుదవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద భరతసింహరెడ్డి ప్రయాణీస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో భరతసింహరెడ్డి గాయపడ్డాడు. ఆయన చేయి విరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ లో ప్రాథమిక చికిత్స నిర్వహించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైద్రాబాద్ కు తరలించారు.
ఇటీవలే ఆయన వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకొన్నారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనను చూసేందుకు తరలివస్తున్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications