నయీం ఎన్‌కౌంటర్ ఎందుకు, మోడీకి కేసీఆర్ కానుకా: అమిత్ షాని లాగారు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నయీంతో మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని, అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా నల్గొండ జిల్లాలో పలువురు నాయకులకు నయీం అండ ఉందనే వాదనలు వినిపించాయి.
తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నయీం ఎన్‌కౌంటర్ ఇష్యూలోకి మధుయాష్కీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను లాగారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చురకలు అంటించారు.

మధుయాష్కీ మాట్లాడుతూ.. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా ఇచ్చారా అని గురువారం ప్రశ్నించారు.
సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో నయీం ప్రత్యక్ష సాక్షి అని, ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నిందితుడు అని, అమిత్ షాను కేసు నుంచి బయటపడేసేందుకే ప్రత్యక్ష సాక్షిని అడ్డు తప్పించారా అనే సందేహం కలుగుతోందన్నారు. నయీం బహిరంగంగా తిరుగుతున్నా, తెరాస నేత సంబశివుడిని హత్య చేసినా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు ఎన్‌కౌంటర్ చేయవలసి వచ్చిందో చెప్పాలన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications