హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తైతే కేసీఆర్ కనీసం ప్రజలు ముఖం కూడా చూడరని అన్నారు.

ఏడాది పాలన పూర్తైన నిరుపేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటీ లేదని అన్నారు. సెటిలర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నగరంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ విధనాలపై, టీఆర్ఎస్ నేతలు అనుసరిస్తోన్న తీరుపై విరుచుకుపడ్డారు.

 కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

ఏడాదిగా మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలను మోసం చేసేందుకే స్వచ్ఛ హైదరాబాద్‌ను పెట్టారని అన్నారు.

 కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

దానం నాగేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులకు కేసీఆర్ స్టాంప్ వేసుకుంటున్నారని అన్నారు.

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

ఈ కార్యక్రమంలో 'ది గోల్డెన్ డికేడ్ ఆఫ్ హైదరాబాద్' పేరిట నగర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని తెలుపుతూ ముద్రించిన పోస్టర్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

కేసీఆర్ ఇంటికి సమీపాన చెత్త: ప్రశ్నించిన కాంగ్రెస్

అనంతరం కాంగ్రెస్ నేతలు అందరూ నందినగర్‌లోని సీఎం కేసీఆర్ నివాసానికి సమీపంలో చెత్త పేరుకుపోవడాన్ని గుర్తించి, ఇదా స్వచ్ఛ హైదరాబాద్ అని ప్రశ్నించారు.

English summary
Review meeting of Khairtabad constituency at Nandani Nagar here on Sunday, TPCC President N Uttam Kumar Reddy said that the Congress party would seek votes in the next elections on the basis of its contribution in development of Hyderabad during its regime from 2004-2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X