మామా అల్లుళ్లు మానుకోండి: హరీష్ - కెసిఆర్‌లపై డికె అరుణ
మహబూబ్ నగర్: మామ (ముఖ్యమంత్రి కెసిఆర్), అల్లుడు (మంత్రి హరీష్ రావు)లు తనను విమర్శించడం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ శుక్రవారం నాడు మండిపడ్డారు. ఆమె పాలమూరు ప్రాజెక్టుల విషయమై విలేకరులతో మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్టుల పైన తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రూ.7వేల కోట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులకు ఖర్చు చేశామని చెప్పారు. మరో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.

పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నెల రోజులు కావొస్తుందన్నారు. కానీ, ఇప్పటి వరకు పనులు ఏమాత్రం ప్రారంభం కాలేదన్నారు.
కాగా, పాలమూరు ప్రాజెక్టు పైన కొద్ది రోజులుగా అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాయల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. తన పైన కెసిఆర్, హరీష్ రావులు విమర్శలు చేయడంపై డికె అరుణ పైవిధంగా స్పందించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications