కెసిఆర్! మారువేషంలో వెళ్లి చూడు!: అరుణ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల కాంగ్రెసు శాసనసభ్యురాలు డికె ఆరుణ విరుచుకుపడ్డారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు
తెలంగాణ ప్రజలు ఎంతగా విసిగిపోయారో తెలియాలంటే మారు వేషంలో వారి మధ్యకు వెళ్లాలని ఆమె కెసిఆర్‌కు సూచించారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణాలు చూసి దేశం నవ్వుతోందని ఆమె వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కెసిఆర్ విస్మరించి నిర్ణయాలు తీసుకుంటున్నారని అరుణ విమర్శించారు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి మార్చుకోవడం లేదని ఆమె అన్నారు
ఇతర పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఎంత ఉందో తెలుస్తుందని ఆమె అన్నారు. మిషన్ కాకతీయ నీరుగారి పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications