భర్తను చంపిన స్వాతి కేసు: ప్రియుడి ఆరోగ్యంపై వైద్యులు
హైదరాబాద్: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వాతి ప్రియుడు రాజేష్ ఆరోగ్యంపై వైద్యులు బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. రాజేష్ ఆరోగ్యం ఇప్పుడు ఫిట్‌గా ఉందని చెప్పారు.
చదవండి: అక్కడే దొరికిపోయారు: విచారణలో స్వాతి షాకింగ్, ప్రియుడికి సర్జరీ చేయించి పుణేకు వెళ్లాలనుకొని
అతని ముఖం, మెడ, చేతులు తదితర ప్రాంతాల్లో గాయాలయ్యాయని చెప్పారు. ఎవరో పెట్రోలు చల్లినట్లుగా అతనిపై గాయాలు ఉన్నాయని చెప్పారు. రాజేష్‌కు గాయాలు మానిపోయాయని చెప్పారు.

బిల్లులో కొంత చెల్లించారని, మరికొంత చెల్లించాల్సి ఉందని చెప్పారు. చేతుల గాయాలు పూర్తిగా మానిపోయాయని చెప్పారు. రాజేష్ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడని చెప్పారు.
చదవండి: ప్రియుడి కోసం భర్తను చంపిన స్వాతి డ్రామాలు ఎన్నో












Click it and Unblock the Notifications