3 గంటల్లో ముగిసిన నందు విచారణ: వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అలాగే
డ్రగ్ కేసులో నటుడు నందు అలియాస్ ఆనంద్ కృష్ణను సిట్ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం నందు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.
హైదరాబాద్: డ్రగ్ కేసులో నటుడు నందు అలియాస్ ఆనంద్ కృష్ణను సిట్ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం నందు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.
కెల్విన్, జిషాన్‍లతో పరిచయం గురించి పోలీసులు నందును ప్రశ్నించారని తెలుస్తోంది. నందు ఎంత ఫ్రీగా విచారణకు హాజరయ్యాడో, వెళ్లేటప్పుడు అలాగే ఉన్నారు.

తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు చెప్పారు. ఇదే విషయాన్ని సిట్ ఎదుట చెప్పారని తెలుస్తోంది. సిట్ విచారించిన సినీ ప్రముఖుల్లో అతి తక్కువ సమయం ప్రశ్నించింది నందునే.












Click it and Unblock the Notifications