తెలంగాణపై ఎన్నో అనుమానాలు
హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు పదిహేను రోజుల్లో అనుమతులు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని అందరు ప్రశంసించారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని అందరు అనుమానం వ్యక్తం చేశారని, రెండున్నరేళ్లలో ఎన్నో విజయాలు నమోదు చేశామన్నారు.












Click it and Unblock the Notifications