ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా?: డీజీపీని నివేదిక కోరిన ఈసీ
హైదరాబాద్: తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ మహాకూటమి నేతలు గురువారం ఇచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఈ విషయంపై నివేదిక కోరారు.
ఎవరివైనా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయా? చేస్తే ఎవరెవరివి ట్యాప్ చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంఎంటీఎస్ రైళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలతో కూడిన ప్రకటనలు పెట్టారనే ఫిర్యాదుపైనా ఆయన స్పందించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం నుంచి ఆయన నివేదిక కోరారు.

ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైనా ఈసీ వివరణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాల తనిఖీలో భాగంగా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా వేధిస్తూ, కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని, సెల్‌ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మహాకూటమి నేతలు గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications