కీలక పాత్ర పోషిస్తోందన్న ఈటెల
హైదరాబాద్: చట్టానికి ఎవరూ అతీతులు కారని, అందరు చట్టానికి లోబడి పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం నాడు రవీంద్ర భారతిలో రాష్ట్ర సమాచార కమిషనర్ ఏర్పాటు చేసిన సమాచార చట్ట వార్షిక సదస్సులో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో అనేక రకాల చట్టాలు ఉన్నప్పటికీ సమాచార హక్కు చట్టం ప్రాధాన్యత పోషిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications