పోంగులేటీ సుధాకర్ రెడ్డి బీజేపిలో చేరిక !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత మాజీ ,ఏఐసీసీ కార్యదర్శీ ,మాజీ ఎమ్మెల్సి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు . తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్టు లేఖ ను పంపారు,కాగా సుధాకర్ రెడ్డి బిజేపి చేరనున్నారు.ఈ రోజు మధ్యహ్నాం ఢిల్లిలో ప్రధాని మోడి సమక్షంలో చేరనున్నట్టు సమాచారం. కాగా సుధాకర్ బిజేపిలో చేరేందుకు బీజేపీ నేతు రాంమాధవ్ చోరవ తో బీజేపి తీర్థం పుంచుకోనున్నారు.కాగా ఖమ్మం జిల్లాకు చెందిన పోంగులేటీ సుధీర్ఘకాలం పాటు , పార్టీ ఏఐసీసీ కార్యదర్శిగా, రెండు సార్లు ఎమ్మెల్సిగా తన బాధ్యతలు నిర్వహించారు.అయితే తాజగా మరో సారి ఎమ్మెల్సిగా పోటి చేయాలని భావించినప్పటికి పరిస్థతితులు సహకరించకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.కాగా తన రాజీనామకు సంబంధించి కారణలను పార్టీకి పంపిన లేఖలో సుధాకర్ రెడ్డి పేర్కోన్నారు.












Click it and Unblock the Notifications